Vijay Antony announces “Bichagadu 2”: Priya Krishnaswamy to direct the sequel version
#Bitchagadu2
#Bitchagadu
#Pichaikkaran
#Vijayantony
#happybirthdayvijayantony
#Hbdvijayantony
#Priyakrishnaswamy
పెట్టిన పెట్టుబడికి అత్యధిక షేర్స్ ని అందించిన తమిళ డబ్బింగ్ సినిమాల్లో బిచ్చగాడు (పిచ్చైకారాన్) ఒకటి. తెలుగులో చాలా సైలెంట్ గా అనువాదమైన ఈ సినిమా 2016లో టాప్ బాక్సాఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా మొదట తమిళ్ లో పిచ్చైకారాన్ గా విడుదల అయ్యింది.